హోమ్ / వంటకాలు / దాల్ తడ్కా.

Photo of Dal thadka by దూసి గీత at BetterButter
48
0
0.0(0)
0

దాల్ తడ్కా.

Mar-30-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ తడ్కా. రెసిపీ గురించి

ఉత్తర భారత దేశంలో, రొట్టెలు/ అన్నం తో పాటూ చేసే ప్రధాన ఆహారమే దాల్ తడ్కా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు- 1/2 కప్పు.
  2. పెసరపప్పు- 1/2 కప్పు.
  3. శనగపప్పు- 1/4 కప్పు.
  4. మసూర్ పప్పు- 1/4 కప్పు.
  5. చిన్న ఉల్లిపాయ- 1
  6. చిన్న టమాటా- 1
  7. పచ్చిమిర్చి- 2
  8. అల్లం - చిన్నముక్క
  9. ధనియాలపొడి- 1/4 చెంచా.
  10. గరం మసాలా- 1/4 చెంచా.
  11. ఉప్పు- 1/2 చెంచా.
  12. పసుపు- 1/4 చెంచా.
  13. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ- 1/2 చెంచా.
  14. కసూరి మేథీ- 1/4 చెంచా.
  15. కరివేపాకు, కొత్తిమీర - 1/4 కప్పు.
  16. చింతపండురసం( ఆప్షనల్) - 2చెంచాలు.

సూచనలు

  1. ముందుగా పప్పులన్నీ కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,ఇంగువ తో పోపు వెయించాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి,టమాటా వరుసగా వేసి వేయించాలి.ఉప్పు,పసుపు కూడా వెయ్యాలి. ఇప్పుడు ఉడికిన పప్పుల మిశ్రమం మెత్తగా చేసి అందులో వెయ్యాలి. తర్వాత ధనియాలు పొడీ,గరం మసాలా,కసూరిమేథీ వెయ్యాలి. ఇష్టమైతే చింతపండు రసం కూడా ఇప్పుడే వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించి, కొత్తిమీర వేసి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర