హోమ్ / వంటకాలు / కట్టా,మీఠా సాస్/ చట్నీ.

Photo of Sweet and sour sauce/ chutney by దూసి గీత at BetterButter
29
1
0.0(0)
0

కట్టా,మీఠా సాస్/ చట్నీ.

Mar-30-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టా,మీఠా సాస్/ చట్నీ. రెసిపీ గురించి

భారతీయులు ఎక్కువగా తీసుకూనే snacks అయిన సమోసా,బజ్జీ,పకోడీ వంటివి ఈ చట్నీ తో తినొచ్చు.బజార్లో దొరికే టమాటా సాస్ కంటే చాలా రుచీగా ఉంటుంది.ప్రిజర్వేటివ్స్ ఏవీ ఉండవు కాబట్టి ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లల పుట్టినరోజు
 • భారతీయ
 • సైడ్ డిషెస్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

 1. పంచదార- 1 కప్పు.
 2. ఆమ్చూర్ పొడి- 2 పెద్ద చెంచాలు.
 3. సొంటి పొడి- 1 పెద్ద చెంచా.
 4. సోంఫ్ పొడి- 1 చెంచా.
 5. సైంధవ లవణం- 1 చెంచా.
 6. ధనియాల పొడి- 1/2 చెంచా.
 7. జీలకర్ర పొడి- 1 చెంచా.
 8. చాట్ మసాలా- 1/2 చెంచా.
 9. ఉప్పు- 1/4 చెంచా.
 10. ఖారం- 1/2 చెంచా
 11. నీళ్ళు- 2 కప్పులు.

సూచనలు

 1. ముందుగా పేన్లో నీళ్ళు పోసి అవి మరుగుతుండగా,పంచదార వెయ్యాలి. పంచదార కరిగిన తర్వాత చెప్పుకున్న పోడులన్నీ,ఉప్పు,ఖారం కూడా.. వరుసగా వేసి,బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఉడికించి,చాట్ మసాలా కూడా వేసి,కాస్త పల్చగా ఉండగా నే దించేయాలి. తియ్యగా,పుల్లగా,ఖారంగా...ఎంతో రుచిగా ఉండే కట్టా,మీఠా చట్నీ చాలా తొందరగా తయారవుతుంది. ఏ snack తో అయినా చాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర