BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చట్ పటా ఆలూ..

Photo of Aloo chatpataa by దూసి గీత at BetterButter
0
0
0(0)
0

చట్ పటా ఆలూ..

Mar-30-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చట్ పటా ఆలూ.. రెసిపీ గురించి

బంగాళ దుంప తో ఎన్నోరకాల కూరలూ, చిరుతిండ్లూ చేసుకోవచ్చు.వాటిలో ఒకటి ఈ ఆలూ చట్పటా.. సాయంత్రం పూట తినడానికి ఎంతో బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళ దుంపలు- 2
  2. ఉప్పు,- 1/4 చెంచా.
  3. చాట్ మసాలా- 1/4 చెంచా.
  4. టమాటా సాస్ కానీ,కట్టా మీఠా సాస్ కానీ- 1/4 కప్పు.

సూచనలు

  1. బంగాళా దుంపలు క్యూబ్స్ లా తరిగి,నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి. కాస్త ఎర్రగా అవగానే తీసేయాలి. ఆ ముక్కల్ని,చెంచాతో,కానీ,నేప్కిన్ తో కానీ నొక్కి చదును గా చెయ్యాలి. అన్నీ అలా చేసేక మళ్ళీ వాటిని పూర్తిగా డీప్ ఫ్రై చెయ్యాలి. ఈ ఆలూ ముక్కలు ఒక కప్పు లోకి తీసి,పైన సాస్,చాట్ మసాలా వేసి సర్వ్ చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర