హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ నూపప్పు కూర

Photo of CAPSICUM Seseme Stir Fry by Prathyusha Mallikarjun at BetterButter
369
0
0.0(0)
0

క్యాప్సికమ్ నూపప్పు కూర

Mar-30-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ నూపప్పు కూర రెసిపీ గురించి

క్యాప్సికమ్ ని మగ్గించి నువ్వులు వేయించిన పొడి వేసి చేసే కమ్మని కూర.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. క్యాప్సికమ్ - 2
  2. ఉల్లిపాయ - 1
  3. నువ్వులు -2 స్పూన్లు
  4. పుట్నాల పప్పు - 1 స్పూను
  5. వెల్లులి రెబ్బలు - 2
  6. ఉప్పు - 1/2 స్పూను
  7. కారం - 1/2 స్పూను
  8. నూనె - 2 స్పూన్లు
  9. పోపుదినుసులు - 1 స్పూను

సూచనలు

  1. ముందుగా క్యాప్సికమ్,ఉల్లిపాయ ని తరిగి పెట్టుకోవాలి.
  2. ముందుగా కడాయిలో నూనె వేసి పోపుదినుసులు వేసి వేగనిచ్చి ఉల్లిపాయ ,క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  3. మరొక కడాయిలో నువ్వులు దోరగా వేయించి చల్లార్చి పొడి కట్టుకోవాలి.
  4. మిక్సీలో నువ్వులు,పుట్నాల పప్పు,వెల్లులి రెబ్బలు,ఉప్పు,కారం వేసి పొడి చేయాలి.
  5. ఇప్పుడు నువ్వుపొడిని క్యాప్సికమ్ లో వేసి కలుపుకోవాలి.
  6. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర