హోమ్ / వంటకాలు / ఆవకాయ ఫ్రైడ్ రైస్

Photo of Mango pickel fried rice by Sadhhna praveen at BetterButter
357
1
0.0(0)
0

ఆవకాయ ఫ్రైడ్ రైస్

Mar-30-2019
Sadhhna praveen
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

వెంటనే కడుపు నిండా రుచికరమైన అహ్హరం తినాలి అనిపించినప్పుడు చేసుకునే రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఆవకాయ రెండు టేబుల్ స్పూన్స్
  2. అన్నం ఒక బౌల్ (ముందే చేసింది అయిన పర్వాలేదు లేద అప్పుడే చేసుకోవచ్చు)
  3. నూనె హాఫ్ టేబుల్ స్పూన్
  4. ఉల్లిపాయ ఒకటి
  5. కారోట్ ఒకటి ( అందుబాటు లో ఉంటే పచ్చి బాటని మరియు బీన్స్ కూడా వేసుకోవచ్చు)
  6. ఉప్పు తగినంత
  7. కరివేపాకు ఒక రెమ్మ
  8. కొత్తిమీర కొద్దిగా
  9. అల్లం వెల్లుల్లిపేస్ట్ పావు టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక పెద్ద బౌల్ లో ముందే రెడీ గా ఉన్న అన్నం లో ఆవకాయ వేసి బాగా కలుపుకోవాలి
  2. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెము వేసుకోవచ్చు
  3. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పైన పెట్టి వేడి ఎక్కనివ్వాలి
  4. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి
  5. నూనె వేడి అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు, కారోట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి
  6. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి
  7. కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి
  8. అన్ని బాగా వేగనివ్వాలి
  9. ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నాన్ని తాలింపు చేసిన పాన్ లో వేసుకొని బాగా కలుపుకోవాలీ
  10. పైనుండి కొద్దిగా కొత్తిమీరు వేసుకోవాలి
  11. అంతే రుచికరమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర