హోమ్ / వంటకాలు / ఓట్స్,వెజ్ పరోటా

Photo of Veg, oats parota. by దూసి గీత at BetterButter
37
1
0.0(0)
0

ఓట్స్,వెజ్ పరోటా

Mar-30-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్,వెజ్ పరోటా రెసిపీ గురించి

పరోటాలూ,వెజ్ పరోటాలూ.. రెగ్యులర్ గా చేసేవే..కానీ..ఓట్స్ వెజ్ పరోటా వీటికంటే భిన్నంగా ఉంటుంది.చూడ్డానికీ,రుచికీ కూడా బావుంటుంది.అంతేకాక,ఓట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • టిఫిన్ వంటకములు
 • భారతీయ
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ఓట్స్- 1/2 కప్పు.
 2. గోధుమపిండి- 1 కప్పు.
 3. కేరట్ తురుము- 1/4 కప్పు.
 4. కీరా తురుము- 1/4 కప్పు.
 5. పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ - 1/4 చెంచా.
 6. చిల్లీ ఫ్లేక్స్ - 1/4 చెంచా.
 7. కొత్తిమీర తరుగు - 1/4 కప్పు.
 8. ఉప్పు - 1/4 చెంచా.

సూచనలు

 1. ముందుగా ఓట్స్ 5 నిమిషాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి.
 2. గోధుమపిండి లో ఓట్స్ పొడీ,కేరట్,కీరా తురుమూ,.అల్లం,మిర్చి పేస్ట్,చిల్లీఫ్లేక్స్, ఉప్పు అన్నీ వేసి చపాతీ పిండిలా కలిపి 10 నిమిషాలు పక్కనుంచాలి.
 3. తర్వాత ఆ పిండిని చపాతీ లాగా ఒత్తుకుని కాల్చు కోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర