హోమ్ / వంటకాలు / కీర దోస,కేరట్ రైతా.

Photo of Carrot, cucumber rytha by దూసి గీత at BetterButter
2147
0
0.0(0)
1

కీర దోస,కేరట్ రైతా.

Mar-30-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీర దోస,కేరట్ రైతా. రెసిపీ గురించి

సాధారణంగా రైతా పలావ్,బిర్యానీ తో చేస్తుంటాము.కానీ కొన్నిసార్లు చపాతీ,ఆలూ పరోటా వంటి వాటికి రైతానే బావుంటుంది.ప్రత్యేకించి,కేరట్,కీరా రైతా పరోటా కి మంచి కాంబినేషన్.వేసవి కాలంలో ఈ రైతా ఎక్కువగా తింటే చల్లగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కేరట్ తురుము- 1/2 కప్పు
  2. కీర దోస తురుము- 1/2 కప్పు.
  3. పెరుగు - 1 పెద్ద కప్పు.
  4. ఉప్పు - 1/4 చెంచా.
  5. సైంధవ లవణం- 1/4 చెంచా.
  6. చాట్ మసాలా- 1/4 చెంచా.
  7. కొత్తిమీర తరుగు- 1/4 కప్పు.

సూచనలు

  1. పెరుగు చిలికి,అందులో కీరా,కేరాఫ్ తురుము,అల్లం,మిర్చి పేస్ట్, మిగతా దినుసులైన ఉప్పు,సైంధవ లవణం,చాట్ మసాలా, కొత్తిమీర తరుగు అన్నీ వేసి బాగా కలిపి వేడి వేడి పరోటాలతో వడ్డించండమే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర