హోమ్ / వంటకాలు / పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం

Photo of MOONGDAL,sago kheer by Annapurna jinkala at BetterButter
486
1
0.0(0)
1

పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం

Mar-30-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెసిపీ గురించి

త్వరగా చేసుకునే పాయసం చాలా టాస్ట్య్గా ఉంటుంది, ఎండలకు చలువ చేస్తుంది ఈ పాయసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు కప్
  2. సగ్గుబియ్యం కప్
  3. బెల్లం తురుము కప్
  4. పాలు కప్
  5. నెయ్యి 6 స్పూన్లు
  6. యాలకులు 4
  7. కొబ్బరితురుము 4 స్పూన్లు
  8. ఎండుద్రాక్ష,సారపప్పు,డ్రై ఫ్రూట్స్ మనకు ఇష్టమైనవి వేసుకోవచ్చు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ,3 స్పూన్లు నెయ్యి వేసి పెసరపప్పు వేసి వేయించి తగినన్ని నీరు వేసి మెత్తగా అయ్యాక కొంచెం పాలు వేసి ఉడికించాలి
  2. సగ్గుబియ్యం కడిగి వేడినీటి ఏసరులో వేసి ఉడికించి పెట్టుకోవాలి
  3. బెల్లంతురుము చేసి పెట్టుకోవాలి
  4. పెసరపప్పు లో సగ్గుబియ్యం వేసి కలిపి బెల్లంతురుము వేసి కలపాలి
  5. బాగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి
  6. కొబ్బరితురుమీ పెట్టుకోవాలి,యాలకులు కొట్టి పెట్టుకోవాలి
  7. సారపప్పు,గుమ్మడిగింజలు, ఎండుద్రాక్ష, దోసపప్పు రెడిగా పెట్టుకోొవాలి
  8. స్టవ్ పైన పాన్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్,కొబ్బరి,యాలకులపొడి వెసి వేయించి పాయసం లో వేసి కలపాలి
  9. పాయసంలో పాలు వేసి కలిపి
  10. వేయించినవి పాయసం లో వేసి
  11. బాగా కలిపాలి
  12. పెసరపప్పు పాయసం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర