హోమ్ / వంటకాలు / సూజి రవ్వ ఉప్మా

Photo of SOOJI ravva upma by Annapurna jinkala at BetterButter
388
1
0.0(0)
1

సూజి రవ్వ ఉప్మా

Mar-31-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూజి రవ్వ ఉప్మా రెసిపీ గురించి

ఇన్స్టంట్ గా చేసుకునే టిఫిన్,మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, గెస్ట్ వచ్చినఫాస్ట్ గా,బాచిలర్స్ కి త్వరగా చేసుకునే టిఫిన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రవ్వ హాఫ్ కెజి
  2. పోపు దినుసులు ఒక స్పూన్
  3. ఉల్లిపాయముక్కలు అర కప్
  4. 4 పచ్చిమిర్చి ముక్కలు
  5. నూనె 5 స్పూన్లు
  6. నీరు తగినన్ని
  7. కరివేపాకు కొద్దిగా
  8. జీడిపప్పు 5
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు చిటపట మన్నాక పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలు కరివేపాకు వేసి వేయించాలి
  2. గిన్నీలో తగినన్ని నీరు పోసి మరిగించాలి
  3. పోపులో రవ్వ వేసి వేయించాలి
  4. వేడి నీరు లో ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి
  5. మెత్తగా ఉడికించాలి
  6. ప్లేట్ లోకి తీసుకొని చల్లారాక చేతికి నూనె లేదా నెయ్యి రాసుకోని ఉప్మా ని రౌండ్ గా చేసి షేప్ లో చేసి ,వేయించిన జీడిపప్పు, పచ్చిమిర్చి,కరివేపాకు తో గార్నిష్ చేసి,ఎర్రకారం తో సర్వ్ చెయ్యాలి
  7. ఉప్మారెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర