హోమ్ / వంటకాలు / బెండకాయఫ్రై

Photo of Ladiesfinger fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
267
0
0.0(0)
0

బెండకాయఫ్రై

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయఫ్రై రెసిపీ గురించి

బెండకాయలు కడిగి తరిగిపెట్టాలి బెండకాయ తినడం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పావుకేజి బెండకాయలు
  2. నూనె రెండుస్పూను
  3. కారం అరస్పూను
  4. ఉప్పు తగినంత
  5. కొబ్బరి తగినంత
  6. వెల్లుల్లిరెబ్బలు ఐదు
  7. కరివేపాకు కొద్దిగా
  8. ఉల్లిపాయ సగం

సూచనలు

  1. భాన్ది పెట్టి నూనె వేసి ఉల్లిపాయ,కరివేపాకు,బెండకాయలు వేసి బాగా వేగనివ్వాలి.
  2. కొబ్బెర,ఉప్పు,కారం,వెల్లుల్లి ధన్ఛాళ.
  3. బెండకాయలు వేగాక దంచిన పొడి ని వేసి స్టౌ ఆఫ్ చేయాలి.
  4. బెండకాయ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర