బ్రెడ్ కాజా | Bread kaja Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  31st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bread kaja by Chinnaveeranagari Srinivasulu at BetterButter
బ్రెడ్ కాజాby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బ్రెడ్ కాజా వంటకం

బ్రెడ్ కాజా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread kaja Recipe in Telugu )

  • బ్రెడ్ స్లైస్ 3
  • చెక్కర 1కప్పు
  • ఈళాచి కొద్దిగ
  • నూనె కొద్దిగ
  • నీళ్ళు 1గ్లాస్
  • జీడిపప్పు గార్నిష్ కి

బ్రెడ్ కాజా | How to make Bread kaja Recipe in Telugu

  1. చెక్కర,నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి
  2. ఇలా చేసుకోవాలి.
  3. బ్రెడ్ ని కట్ చేయాలి.
  4. కొద్దిగ నూనె వేడి చేసి బ్రెడ్ ని వేయించాలి.
  5. ఇలా వేయించాలి.
  6. బ్రెడ్ ని పాకం లో వేయాలి.
  7. 2నిముషాలు ఉన్నిఛి సర్వ్ చేయాలి.
  8. జీడిపప్పు తురుము తో గార్నిష్ చేసుకోవాలి.
  9. బ్రెడ్ కాజా రెడీ

Reviews for Bread kaja Recipe in Telugu (0)