హోమ్ / వంటకాలు / బ్రెడ్ కాజా

Photo of Bread kaja by Chinnaveeranagari Srinivasulu at BetterButter
571
1
0.0(0)
0

బ్రెడ్ కాజా

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కాజా రెసిపీ గురించి

బ్రెడ్ ని అంచులు కట్ చేయాలి.స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ స్లైస్ 3
  2. చెక్కర 1కప్పు
  3. ఈళాచి కొద్దిగ
  4. నూనె కొద్దిగ
  5. నీళ్ళు 1గ్లాస్
  6. జీడిపప్పు గార్నిష్ కి

సూచనలు

  1. చెక్కర,నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి
  2. ఇలా చేసుకోవాలి.
  3. బ్రెడ్ ని కట్ చేయాలి.
  4. కొద్దిగ నూనె వేడి చేసి బ్రెడ్ ని వేయించాలి.
  5. ఇలా వేయించాలి.
  6. బ్రెడ్ ని పాకం లో వేయాలి.
  7. 2నిముషాలు ఉన్నిఛి సర్వ్ చేయాలి.
  8. జీడిపప్పు తురుము తో గార్నిష్ చేసుకోవాలి.
  9. బ్రెడ్ కాజా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర