హోమ్ / వంటకాలు / పొట్టు పొంగలి

Photo of Pottu pongali by Chinnaveeranagari Srinivasulu at BetterButter
24
1
0.0(0)
0

పొట్టు పొంగలి

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్టు పొంగలి రెసిపీ గురించి

టిఫిన్ వంటకం.బియ్యం ,పెసరపప్పు ని కడిగి పెట్టుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2గ్లాస్ బియ్యం
  2. అర గ్లాస్ పెసర పప్పు
  3. నూనె 3స్పూన్
  4. ఉల్లిపాయ సగం
  5. పచ్చిమిర్చి 2
  6. కరివేపాకు కొద్దిగ
  7. మిరియాల పొడి 1స్పూన్
  8. పోపు దినుసులు అర స్పూన్
  9. జీడిపప్పు 5
  10. జీలకర్ర కొద్దిగ
  11. ఎండుమిర్చి 2

సూచనలు

  1. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె,ఉల్లిపాయ,పోపు దినుసులు,కరివేపాకు,కొత్తిమీర,పచ్చిమిర్చి,వేసి వేగాక కడిగిన బియ్యం పెసర పప్పు వేసి మిరియాల పొడి వేసి మూత పెట్టి 4వీజిళ్ రావాలి.
  2. ఇలా ఉడకాలి
  3. నెయ్యి,జీడిపప్పు,జీలకర్ర,కరివేపాకు,కొత్తిమీర,ఎండుమిరచి వేసి వేయించి పొంగలి లో వేయాలి.
  4. పోపు వేసి కలుపుకోవాలి.
  5. పొట్టు పొంగలి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర