హోమ్ / వంటకాలు / అరటికాయ బెల్లం చిప్స్

Photo of Rawbanana sweet chips by Vasuki Pasupuleti at BetterButter
301
0
0.0(0)
0

అరటికాయ బెల్లం చిప్స్

Mar-31-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బెల్లం చిప్స్ రెసిపీ గురించి

అందరూ కారం తో చేస్తారు కానీ తీపి తో చేసినవి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • కేరళ
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. అరటికాయ 2
  2. బెల్లము పావుకేజీ
  3. నూనె సరిపడే

సూచనలు

  1. అరటికాయ బెల్లము రంగు యాలకులు
  2. అరటికాయ ఇలాగ గుండ్రంగా కోసుకుని
  3. స్టవ్ మీద బాఅండలి పెట్టి ఇలాగ కాల్చుకోవాలి
  4. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లము కరిగించి వడకట్టుకోవాలి
  5. పాకం పట్టిన తరువాత వేపిన అరటికాయ ముక్కలు లను వేయాలి
  6. రుచికరమైన బెల్లము తో చేసిన చిప్స్ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర