హోమ్ / వంటకాలు / బెండకాయ ఫ్రై

Photo of Ladiesfinger fry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
319
1
0.0(0)
0

బెండకాయ ఫ్రై

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ ఫ్రై రెసిపీ గురించి

బెండకాయాలు ని కడిగి కోయాలి.ఇవి తినడం వలన మైండ్ బాగా పని చేస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు పావు కెజి
  2. నూనె 2స్పూన్
  3. ఉల్లిపాయ సగం
  4. కరివేపాకు కొద్దిగ
  5. ఉప్పు తగినంత
  6. కారం అర స్పూన్
  7. కొబ్బెర కొద్దిగ
  8. వెల్లుల్లి 4రెబ్బలు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి బన్ది పెట్టి నూనె వేసి ఉల్లిపాయ,కరివేపాకు,బెండకాయలు వేసి బాగా వేయించాలి.
  2. కొబ్బెర,కారం,ఉప్పు,వెల్లుల్లి వేసి దంచాల
  3. బెండకాయలు వేగాక దంచిన పొడి ని వేసి స్టౌ ఆఫ్ చేయాలి
  4. బెండకాయ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర