హోమ్ / వంటకాలు / రాగి జొన్న కొబ్బెర అప్పాలు

Photo of Ragi jowar coconut appalu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
819
2
0.0(0)
0

రాగి జొన్న కొబ్బెర అప్పాలు

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి జొన్న కొబ్బెర అప్పాలు రెసిపీ గురించి

రాగి,జొన్న ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి.వ్యాది నిరోధక శక్తి వస్తుంది.ఐరన్ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రాగి పిండి 1కప్పు
  2. జొన్న పిండి 1కప్పు
  3. బెల్లం తగినంత
  4. ఈళాచి కొద్దిగ
  5. పాలు 1గ్లాస్
  6. నూనె డీ ఫ్రై కి సరిపడా
  7. గసగసాలు 1స్పూన్
  8. కొబ్బెఱి తురుము పావు కప్పు

సూచనలు

  1. కావాల్సినవి
  2. రాగి పిండి జొన్న పిండి
  3. నూనె తప్ప అన్నీ వేసి పాలు పొసుకుంటూ గట్టిగా కలిపి 5నిమిషాలు నానబెట్టాలి.
  4. ఇలా నానబెట్టాలి.
  5. కవర్ మీద ఇలా చిన్న అప్పాలు గ వత్తుకోవాలి.
  6. వేడి నూనె లో డీ ఫ్రై చేయాలి.
  7. ఇలా చేసుకోవాలి.
  8. గసాలు ,కొబ్బెర చల్లాలి.
  9. ప్లేట్ లో సర్వ్ చేయాలి.రాగి జొన్న కొబ్బరి అప్పాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర