హోమ్ / వంటకాలు / ఆనపకాయ నువ్వులపొడి కూర.

Photo of Bottle gourd, sesame seeeds powder curry. by దూసి గీత at BetterButter
569
0
0.0(0)
0

ఆనపకాయ నువ్వులపొడి కూర.

Mar-31-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనపకాయ నువ్వులపొడి కూర. రెసిపీ గురించి

ఆనపకాయ లో నీరు ఎక్కువగా ఉంటుంది.అందువలన వేసవి కాలంలో ఆనపకాయ తినడం చాలా మంచిది.దీనితో చాలా రకాల కూరలు చెయ్యొచ్చు.ఈ నువ్వులపొడి కూర చాలా తొందరగా అయిపోతుంది.రుచిగా కూడా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆనపకాయ ముక్కలు - 1 కప్పు.
  2. నువ్వులపొడి- 1/4 కప్పు.
  3. పోపుకోసం- మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఎండుమిర్చి - 1/2 చెంచా.
  4. రుచికోసం పంచదార- 1/4 చెంచా.
  5. ఉప్పు- 1/4 చెంచా.
  6. నూనె- 1/4 చెంచా

సూచనలు

  1. మూకుడులో పోపువెయించుకుని,సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు వేసి,కలిపి ఉప్పువేసి,కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఉడికించాలి.
  2. చాలా తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన కూరలో నువ్వుల పొడి వేసి కలిపి 2 నిమిషాలు ఉంచి దించేయాలి.
  3. దించేసిన తర్వాత పంచదార కలిపితే సరిపోతుంది. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.పిల్లలు కూడా ఇష్టపడతారు.నూనె కూడా పోపు కి చాలా కొంచెం వాడతాం కాబట్టి ఆరోగ్యం కూడా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర