BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సజ్జ పిండి మసాలా వడలు

Photo of millet flour masala vada by Chinnaveeranagari Srinivasulu at BetterButter
0
1
0(0)
0

సజ్జ పిండి మసాలా వడలు

Mar-31-2019
Chinnaveeranagari Srinivasulu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ పిండి మసాలా వడలు రెసిపీ గురించి

సజ్జలు ఎదిగే పిల్లలకు చాల ఉపయోగపడతాయి.రోజు ఏదోక రూపం లో సజ్జ ల ను తీసుకోవాలి.ఐరన్,కాల్షియమ్,విటమిన్స్,ప్రోటీన్స్,మాంసపుకృతులు ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్పులు సజ్జ పిండి
  2. 1కప్ క్యాబేజి
  3. 2క్యారెట్
  4. శనగ పప్పు 5స్పూన్
  5. ఉల్లిపాయ 2
  6. పచ్చిమిర్చి 11
  7. అల్లం కొద్దిగ
  8. ఉప్పు తగినంత
  9. కొత్తిమీర కొద్దిగ
  10. కరివేపాకు కొద్దిగ
  11. వంత సోడా చిటికెడు
  12. నూనె డీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. కావాల్సినవి
  2. నూనె తప్ప అన్నీ వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు చిలకరించి వడ పిండి ల కలపాలి.
  3. వడ లాగా వత్తుకొని కాగే నూనె లో వేసి దొరగ వేయించాలి.
  4. ఇలా చేసుకోవాలి.
  5. ఉల్లిపాయ తో సర్వ్ చేయాలి.
  6. మటన్ కర్రీ తో ఉల్లిపాయ నాంజుకోని తింటే చాల బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర