హోమ్ / వంటకాలు / గోధుమ ఉల్లి రొట్టి
పూర్వం రోజుల్లోని రొట్టెలు అంటే ఇవే.చెయ్యడం చాలా సులభం...కడుపు నిండుగా ఉంటుంది.ఆరోగ్యానికి ఆరోగ్యం.ఉదయం లేదా రాత్రి ఫలహారంగా తీసుకోవచ్చు. అన్ని సాధారణంగా ఇంట్లో ఉండే పదార్ధాలే.ఇది చేసుకుంటే ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదు...ఉట్టిగా తినవచ్చు.ఇంకా గడ్డపెరుగుతో కూడా తినవచ్చు.అనుకోకుండా చుట్టం వస్తే ,వాళ్ళని 10 నిమిషాలు మాటల్లో పెట్టి ఈ రొట్టి చేసి పెట్టవచ్చు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి