హోమ్ / వంటకాలు / వంకాయ బోండాలు

Photo of Brinjal Bonda by Gadige Maheswari  at BetterButter
687
0
0.0(0)
0

వంకాయ బోండాలు

Mar-31-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ బోండాలు రెసిపీ గురించి

సాయంకాలం వేళ తినే చిరు తిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. లేత వంకాయలు 1/4 కిలో
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. ఉప్పు 1 1/2 స్పూన్
  4. వంట సోడా 1/2 స్పూన్
  5. వాము 1/2 స్పూన్
  6. శనగపిండి 1 1/2 కప్
  7. బియ్యం పిండి - 2 స్పూన్
  8. స్టంపింగ్ కోసం :
  9. ఎండు కొబ్బరి పొడి
  10. కారం 1/2 స్పూన్
  11. ధనియాలపొడి 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు వేసి నీళ్ళులో 5ని ఉడికించాలి.
  2. ఒక పాత్రలో బియ్యం పిండి శనగపిండి ఉప్పు వాము సోడా వేసి తగినంత నీరు పోసి కలుపుకోవాలి.
  3. నూనె వేయించడానికి రెడీ చేసుకోవాలి
  4. ఒక గిన్నెలో ఎండు కొబ్బరి ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలిపి దీన్ని వంకాయలో కూరుకోవాలి.
  5. వీటిని పిండిలో ముంచి నూనెలో చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి.
  6. ఆ తర్వాత వాటిని ఒక పేపర్లో పరిచి ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర