మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు | Multigrain steamed dumplings Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  31st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Multigrain steamed dumplings  by Pamidi Reshmitha at BetterButter
మల్టిగ్రేన్ ఆవిరి కుడుములుby Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు వంటకం

మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Multigrain steamed dumplings Recipe in Telugu )

  • చిల్లిప్లేక్స్ 1స్పూన్
  • ఉప్పు తగినంత
  • కోత్తమీర కోంచెం
  • ఉల్లిపాయ1
  • క్యారేట్ 1
  • నువ్వులు 1స్పూన్
  • జీరా1స్పూన్
  • పచ్ఛిమిర్చి2
  • అల్లం చిన్నముక్క
  • మల్టిగ్రేన్ పిండి రెండు కప్పులు(జోన్నలు, రాగులు, సజ్జలు.గోదుమలు.కోర్రలు).

మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు | How to make Multigrain steamed dumplings Recipe in Telugu

  1. ముందు గా ఒక గిన్నేలో మల్టిగ్రేన్ పిండితీసుకోవాలి
  2. తరువాత దానిలో ఉల్లిపాయ ముక్కలు క్యారేట్ తురుము జీరా అల్లంముక్కలు పచ్ఛిమిర్చి ముక్కలు ఉప్పు కోత్తమీర వేసి కలపాలి
  3. తరువాత ఆపిండిలో వేడినీరు పోసి ముద్ద అయ్యిందాక కలపాలి
  4. తరువాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాసు నీరు పోసి పోయ్యమీద పెట్టాలి
  5. పిండి ని చిన్నముద్ద తీసుకుని కుడుములు తయారు చేసుకోవాలి
  6. తరువాత ఇడ్లీ రేకును కడిగి కుడుములు దానిలో పెట్టాలి
  7. తర్వాత దానిపై చిల్లిప్లేక్స్ వేసుకోవాలి
  8. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించాలి
  9. తరువాత తీసి సర్వ్ చేయలి

Reviews for Multigrain steamed dumplings Recipe in Telugu (0)