హోమ్ / వంటకాలు / మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు

Photo of Multigrain steamed dumplings  by Pamidi Reshmitha at BetterButter
701
3
0.0(0)
0

మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు

Mar-31-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మల్టిగ్రేన్ ఆవిరి కుడుములు రెసిపీ గురించి

ఇది ఆన్నిరకాల పిండి లు ఉపయోగించి చేసేవంటకం ఆరోగ్యానికి చాలా మంచిది రుచి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. మల్టిగ్రేన్ పిండి రెండు కప్పులు(జోన్నలు, రాగులు, సజ్జలు.గోదుమలు.కోర్రలు).
  2. అల్లం చిన్నముక్క
  3. పచ్ఛిమిర్చి2
  4. జీరా1స్పూన్
  5. నువ్వులు 1స్పూన్
  6. క్యారేట్ 1
  7. ఉల్లిపాయ1
  8. కోత్తమీర కోంచెం
  9. ఉప్పు తగినంత
  10. చిల్లిప్లేక్స్ 1స్పూన్

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నేలో మల్టిగ్రేన్ పిండితీసుకోవాలి
  2. తరువాత దానిలో ఉల్లిపాయ ముక్కలు క్యారేట్ తురుము జీరా అల్లంముక్కలు పచ్ఛిమిర్చి ముక్కలు ఉప్పు కోత్తమీర వేసి కలపాలి
  3. తరువాత ఆపిండిలో వేడినీరు పోసి ముద్ద అయ్యిందాక కలపాలి
  4. తరువాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాసు నీరు పోసి పోయ్యమీద పెట్టాలి
  5. పిండి ని చిన్నముద్ద తీసుకుని కుడుములు తయారు చేసుకోవాలి
  6. తరువాత ఇడ్లీ రేకును కడిగి కుడుములు దానిలో పెట్టాలి
  7. తర్వాత దానిపై చిల్లిప్లేక్స్ వేసుకోవాలి
  8. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించాలి
  9. తరువాత తీసి సర్వ్ చేయలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర