హోమ్ / వంటకాలు / బీరపోట్టు ఇగురు

Photo of Ridgegourd peel stirfry  by Pamidi Reshmitha at BetterButter
666
1
0.0(0)
0

బీరపోట్టు ఇగురు

Mar-31-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరపోట్టు ఇగురు రెసిపీ గురించి

ఇది బీరకాయ పోట్టుతో చేసే వంటకం పాతకాలం వంటకం చాలా పోషకాలు ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బీరపోట్టు రెండు కప్పులు
  2. కందిపప్పు గుప్పేడు
  3. వేల్లుల్లి ఒక పాయ
  4. తాలింపు గింజలు ఒక స్పూన్
  5. నూనె 1స్పూన్
  6. కరివేపాకు కోంచెం
  7. ఉప్ప తగినంత

సూచనలు

  1. ముందు గా లేత బీరకాయ లు తీసుకుని పోట్టుతీసుకోవాలి
  2. లోపలి గుజ్జు తీసుకో కూడదు
  3. ఆ పోట్టును రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి
  4. రోలు లేకపోతే మిక్స్క్ లో మెత్తగా ఆడుకోవాలి తరువాత దానిలో ఉన్న నీరు పిండాలి అప్పుడు పసర వాసన పోతుంది
  5. తరువాత దానిలో కందిపప్పు వేసి ఉడకనివ్వాలి
  6. కందిపప్పు మేత్తగా అవ్వకూడదు
  7. తరువాత దానిని బెజ్జాల బుట్టలో వడ పోయాలి
  8. తర్వాత పోయ్యమీద ముకుడు పేట్టి నూనె వేసి ఏండుమిర్చి తాలింపు గింజలు వేల్లుల్లి గర్భాలు కరివేపాకు వేసి వేగనివ్వాలి
  9. తరువాత వడపోసిసిన బీరపోట్టు నీరు పిండి తాలింపు లో వేసి ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి
  10. బాగ వేగక గిన్నేలోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర