Photo of Poha cutlet by దూసి గీత at BetterButter
675
4
0.0(0)
0

Poha cutlet

Mar-31-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు- 1 కప్పు.
  2. ఉడికించిన ఆలూ- 1/2 కప్పు.
  3. కేరట్ తురుము- 1/4 కప్పు.
  4. కేబేజ్ తురుము- 1/4 కప్పు.
  5. సన్నగా కట్ చేసిన కేప్సికమ్- 1/4 కప్పు.
  6. ఉప్పు- 1/2 చెంచా.
  7. ఖారం- 1/2 చెంచా.
  8. కొత్తిమీర- 1/4 కప్పు.
  9. నూనె- వేయించడానికి సరిపడినంత.
  10. పచ్చిమిర్చి ముక్కలు- 1 చెంచాడు.

సూచనలు

  1. ఆలూ ఉడికించి మెత్తగా చెయ్యాలి. అటుకులు మిక్సీలో వేసి పొడి చెయ్యాలి.
  2. అటుకుల పొడీ, ఆలూ మిశ్రమం లో కేరట్,కేబేజ్,కేప్సికమ్, పచ్చిమిర్చి,ఉప్పు,కారం , కొత్తిమీర అన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి.
  3. ఈ మిశ్రమాన్ని కట్లెట్ లా చేసి వేయించాలి.లేదంటే షాలో ఫ్రై కూడా చెయ్యొచ్చు.
  4. పైన పచ్చి అటుకులు అద్ది కూడా వేయించొచ్చు.. నేను రెండు రకాలు గానూ చేసేను.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర