BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఓట్స్,కూరగాయల దోశె.

Photo of Oats,veg dosa  by దూసి గీత at BetterButter
99
1
0(0)
0

ఓట్స్,కూరగాయల దోశె.

Mar-31-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్,కూరగాయల దోశె. రెసిపీ గురించి

సాధారణంగా కూరగాయలతో దోశెలూ,రవ్వదోశెలూ చేస్తుంటాము.కానీ ఓట్స్ తో చెయ్యడం ఈ దోశె ప్రత్యేకత.ఓట్స్ ఆరోగ్యానికి కూడా మంచివి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఓట్స్- 1 కప్పు.
  2. రవ్వ( సూజీ) -.1/4 కప్పు.
  3. ఉప్పు- 1/4 చెంచా.
  4. ఖారం- 1/4 చెంచా.
  5. కేరట్,కేబేజ్,కేప్సికమ్,ఉల్లిపొరక అన్నీ కలిపి - 1 కప్పు.
  6. కొత్తిమీర- 1/4 కప్పు.
  7. జీలకర్ర- 1/2 చెంచా

సూచనలు

  1. ఓట్స్ 2 నిమిషాలు వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
  2. ఈ పొడి లో,రవ్వ, కూరగాయల తురుము, పచ్చిమిర్చి,ఉప్పు,కారం, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసి, నీళ్ళు పోసి రవ్వ దోశె పిండి కంటే కొంచెం చిక్కగా పిండి కలుపుకోవాలి.
  3. 10 నిమిషాలు అయ్యేక దోశెలు వేసుకోవాలి.చాలా రుచిగా ఉంటుందీ ఓట్స్ కూరగాయల దోశె. కూరగాయలన్నీ ఉండడం వలన పౌష్టికాహారం కూడా..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర