హోమ్ / వంటకాలు / ఉగాది పచ్చడి

Photo of Ugadi pickle by Gadige Maheswari  at BetterButter
651
0
0.0(0)
0

ఉగాది పచ్చడి

Apr-06-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగాది పచ్చడి రెసిపీ గురించి

అన్ని రుచులు కలసిన ఉగాది పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడి కాయ 1
  2. బెల్లం అరకప్పు
  3. వేప పువ్వు 1 చెంచా
  4. చింతపండు గుజ్జు ఒక కప్పు
  5. కారం అర చెంచా
  6. ఉప్పు అరచెంచా

సూచనలు

  1. మామిడికాయ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు తీసుకుని అందులో బెల్లం వేసి కరిగేంత వరకు కలపాలి.
  3. ఆ తర్వాత ఉప్పు కారం వేప పువ్వు మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలిపి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర