BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉడికించిన కోడి గుడ్డు కూర

Photo of Egg curry by Gadige Maheswari at BetterButter
140
0
0(0)
0

ఉడికించిన కోడి గుడ్డు కూర

Apr-17-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉడికించిన కోడి గుడ్డు కూర రెసిపీ గురించి

కోడిగుడ్డును ఉడికించి చేసిన కూర. చపాతీ,రొట్టెలు,అన్నం లోను తినగలిగే కూర.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన కోడి గుడ్లు 5
  2. ఉల్లిపాయలు 3
  3. టమోటాలు 2
  4. ఉప్పు ఒక స్పూన్
  5. కారం ఒకటిన్నర స్పూన్
  6. ధనియాల పోడి ఒక స్పూన్
  7. పసుపు ఒక స్పూన్
  8. నూనె 3 స్పూన్
  9. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్
  10. జీలకర్ర అర స్పూన్

సూచనలు

  1. కోడిగుడ్లకు ఘూట్లు పెట్టి ఒక పాన్ లో కొంచెం నూనెలో పసుపు కారం ఉప్పు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి.
  2. అదే పాన్ లో మిగిలిన నూనె వేసి జీలకర్ర వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలును వేసి వేయించికోవాలి.
  3. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు కారం పసుపు ధనియాలు పొడి వేసి వేయించికోవాలి.
  4. టమోటాలను గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని నూనె లో వేయించుకొని తగినంత నీరు పోసి మూత పెట్టి ఒక 10ని ఉడికించాలి.
  5. ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న గుడ్లు వేసి మరో 5ని ఉడికించి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుని కోత్తీమీర తో అలంకరించి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర