హోమ్ / వంటకాలు / మెులకల పెసలతో చారు

Photo of Green moogdal (sprout) dal by Gadige Maheswari  at BetterButter
401
1
0.0(0)
0

మెులకల పెసలతో చారు

Apr-21-2019
Gadige Maheswari
4 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెులకల పెసలతో చారు రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంటకం. ఎక్కువగా రాగిముద్ద అన్నంలో తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మెులకల పెసలు ఒక కప్పు
  2. ఉల్లిపాయలు 2
  3. టమోటాలు 2
  4. వెల్లుల్లి రెబ్బలు కొన్ని
  5. ఆలుగడ్డలు 2
  6. కోత్తీమీర తరుగు కొద్దిగా
  7. దాల్చినిచెక్క 1
  8. లవంగాలు 2
  9. పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్
  10. ఆవాలు ఒక స్పూన్
  11. కరివేపాకు కొద్దిగా
  12. కారం ఒక స్పూన్
  13. ధనియాల పోడి ఒక స్పూన్
  14. పసుపు చిటికెడు
  15. ఉప్పు ఒక స్పూన్
  16. నుానె 2 స్పూన్

సూచనలు

  1. ఉల్లిపాయలు టమోటాలు ఆలుగడ్డలు ముక్కలు కట్ చేసుకోవాలి
  2. ఒక పాత్ర లో పెసలు కట్ చేసిన ఉల్లిపాయలు టమోటాలు కొన్ని ఆలుగడ్డలు వేసి 2 గ్లాస్ ల నీరు పోసి ఉడికించాలి
  3. ఒక మిక్సీ జార్ లో మిగిలిన టమోటో ఉల్లిపాయలు ముక్కలు చెక్క లవంగాలు కారం పసుపు ధనియాల పోడి కొబ్బరి కొత్తిమీర కొద్జిగా నీరు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  4. పెసలు ఉడికిన తరువాత చిన్న బెల్లం ముక్క రుబ్బుకున్న మిశ్రమం ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి ఒక 10ని ఉడికించాలి
  5. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి ఆవాలు కరివేపాకు వేసి ఈ పోపును చారు లో వేసి కలుపుకొని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర