BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడి కాయ పులిహోర

Photo of Mango Rice by Gadige Maheswari at BetterButter
0
0
0(0)
0

మామిడి కాయ పులిహోర

Apr-23-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి కాయ పులిహోర రెసిపీ గురించి

మామిడితో ఎన్ని వంటలు చేసిన దేనికదే ప్రత్యేకం. ఇక్కడ పులిహోరను అన్నం ఉడికించి పచ్చి మామిడి కాయ ను తురిమి చేసిన వంట.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం ఒక కప్పు
  2. పచ్చి మామిడి కాయ 1
  3. వెల్లుల్లి రెబ్బలు కొన్ని
  4. పచ్చిమిర్చి 5
  5. పోపు కోసం :
  6. జీలకర్ర అర స్పూన్
  7. ఆవాలు 1 స్పూన్
  8. మినపప్పు 1 స్పూన్
  9. శనగపప్పు 1 స్పూన్
  10. పల్లీలు 2 స్పూన్
  11. నూనె 3 స్పూన్
  12. కోత్తీమీర తరుగు కొద్దిగా

సూచనలు

  1. మామిడి కాయను శుభ్రంగా కడిగి తురుముకోవాలి.
  2. పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు బరకగా మిక్సీ పట్టాలి.
  3. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయిన తరువాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పల్లీలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ముద్దను ఒక దాని తరువాత ఒకటి వేయించాలి.
  4. ఆ తరువాత మామిడి తురుము పసుపు వేసి మరో 5ని వేయించాలి
  5. చివరకు అన్నం వేసి బాగా కలుపుకొని కోత్తీమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర