హోమ్ / వంటకాలు / బీరకాయ చెక్కుతో పచ్చడి

Photo of Bottle gourd skin pickle by Gadige Maheswari  at BetterButter
488
0
0.0(0)
0

బీరకాయ చెక్కుతో పచ్చడి

Apr-24-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ చెక్కుతో పచ్చడి రెసిపీ గురించి

బీరకాయతో కూర వండుకుని పై చెక్కు పారబోస్తారు. అలా కాకుండా దాని చెక్కు తో ఒకసారి ఇలా పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బీరకాయలు అర కేజీ
  2. మినపప్పు 1 స్పూన్
  3. మెంతులు 1/2 స్పూన్
  4. పచ్చిమిర్చి 8
  5. కోత్తీమీర తరుగు 1/2 కట్ట
  6. జీలకర్ర 1 స్పూన్
  7. వెల్లుల్లి రెబ్బలు 6
  8. చింత పండు నిమ్మకాయ సైజు అంత
  9. ఉప్పు 1 స్పూన్
  10. పోపు కోసం :
  11. ఆవాలు 1 స్పూన్
  12. నూనె 3 స్పూన్
  13. కరివేపాకు కొద్దిగా
  14. ఎండు మిర్చి 2

సూచనలు

  1. బీరకాయలను శుభ్రంగా కడిగి పై చెక్కు తీసి పెట్టుకోవాలి.
  2. చింత పండు నానబెట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయిన తరువాత జీలకర్ర మినపప్పు మెంతులు బీరకాయ చెక్కు పచ్చిమిర్చి వెల్లుల్లి కోత్తీమీర తరుగు చింత పండు వేసి ఒక దాని తరువాత ఒకటి వేసి 10ని వేయించి చల్లార్చుకోవాలి.
  3. దీన్ని మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు అవసరమైతే నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  4. మరోక పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు ఎండు మిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేడి చేసి దాని రుబ్బుకున్న మిశ్రమంలో కలిపి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర