హోమ్ / వంటకాలు / పల్లీ చెక్కలు

Photo of Peanuts brittle by Gadige Maheswari  at BetterButter
401
1
0.0(0)
0

పల్లీ చెక్కలు

May-07-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ చెక్కలు రెసిపీ గురించి

ఇది పిల్లలకు, గర్భిణులకు చాలా బలవర్థకమైన ఆహౕరం. దీన్ని రోజు తీసుకోవడం ద్వారా ఐరన్ శాతం పెరుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పల్లీలు 1/4 కెజీ
  2. బెల్లం 1/4 కేజీ
  3. నెయ్యి 2 స్పూన్
  4. నీరు 1 గ్లాస్

సూచనలు

  1. ముందుగా పెనంపైన పల్లీలు వేయించి పోట్టు తీసి పలుకులుగా చేసి పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో బెల్లం వేసి నీరు పోసి ముదురు పాకం చేసుకోవాలి
  3. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి
  4. ఆ తరువాత కోంచెం కొంచెంగా పల్లీలు వేస్తూ పాకం అంత పట్టేలా కలుపుకోవాలి
  5. ఒక ప్లేట్ కు నెయ్యి రాసి మనం చేసుకొన్న మిశ్రమాన్ని ప్లేట్ మెుత్తం పరిచి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర