మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్ | Mango Pickle / Aam ka Achar Recipe in Telugu

ద్వారా Suhan Mahajan  |  3rd Sep 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango Pickle / Aam ka Achar recipe in Telugu,మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్, Suhan Mahajan
మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్by Suhan Mahajan
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  30

  జనం

229

0

మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్ వంటకం

మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Pickle / Aam ka Achar Recipe in Telugu )

 • పచ్చి మామిడి కాయలు- 2 కేజీలు పైపైన కోయండి
 • సోంపు- 100 గ్రాములు
 • కచ్చాపచ్చాగా దంచిన మెంతులు- 100 గ్రాములు
 • పసుపు- 50 గ్రాములు
 • ఎర్ర కారం పొడి- 50 గ్రాములు
 • ఉప్పు- 250 గ్రాములు
 • ఆవ నూనె- 1/2 లీటరు

మామిడి కాయ పచ్చడి/ ఆమ్ కా అచార్ | How to make Mango Pickle / Aam ka Achar Recipe in Telugu

 1. కోసిన మామిడి ముక్కలని గాలికి ఆరబెట్టండి
 2. చరునైన పళ్ళెం/ పెద్ద బేసిన్లో, అన్ని దినుసులు మరియు సగం నూనె ని వేయండి. బాగా కలపండి మరియు మామిడి ముక్కలని వేయండి.
 3. పూర్తిగా ఎండిన గాజు జాడీ లో, మామిడి పచ్చడిని నిలవ చేయండి మరియు దానిని సూర్యకాంతి మరియు ఆర్ద్రత ఆధారంగా సూర్యకాంతిలో 4-5 రోజుల వరకు ఉంచండి. 2 రోజుల తర్వాత మిగిలిన నూనెని కూడా వేయండి.
 4. కావలసిన పులుపు వచ్చాక, మామిడి పచ్చడిని నిల్వ చేయండి

Reviews for Mango Pickle / Aam ka Achar Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo