బిస్కెట్ కేక్ | Biscuit Cake Recipe in Telugu

ద్వారా Mansi Katyal  |  19th Sep 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Biscuit Cake by Mansi Katyal at BetterButter
బిస్కెట్ కేక్ by Mansi Katyal
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  4

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

109

0

బిస్కెట్ కేక్ వంటకం

బిస్కెట్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biscuit Cake Recipe in Telugu )

 • 1 ప్యాకెట్ పర్లే-జి
 • 1 ప్యాకెట్ హైడ్ అన్ సిక్
 • 1/2 కప్పు పాలు లేదా కావలసినంత
 • 1 ప్యాకెట్ ఇనో
 • 1 ప్యాకెట్ చాక్లెట్ సాస్(ఖాచ్చితం కాదు ఇష్టమైతే)

బిస్కెట్ కేక్ | How to make Biscuit Cake Recipe in Telugu

 1. పర్లే-జి, హైడ్ అన్ సీక్, చాక్లెట్ సాస్ మరియు పాలను ఒక గిన్నేలోవేసుకొని జారుగా పిండిగా తయ్యారు చెయ్యాలి.
 2. ఆ పిండిని మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలో వెయ్యాలి.
 3. అందులో ఇనో బాగా కలపాలి.
 4. 100% పవర్ 4 నిమిషాలపాటు మైక్రో ఓవెన్ లో ఉంచాలి.
 5. మీ చాక్లెట్ కేకు సిద్ధం.

Reviews for Biscuit Cake Recipe in Telugu (0)