హోమ్ / వంటకాలు / బిస్కెట్ కేక్

Photo of Biscuit Cake by Mansi Katyal at BetterButter
5939
32
0.0(0)
0

బిస్కెట్ కేక్

Sep-19-2016
Mansi Katyal
5 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • పండుగల సరద
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మైక్రోవేవులో చెయ్యటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. 1 ప్యాకెట్ పర్లే-జి
  2. 1 ప్యాకెట్ హైడ్ అన్ సిక్
  3. 1/2 కప్పు పాలు లేదా కావలసినంత
  4. 1 ప్యాకెట్ ఇనో
  5. 1 ప్యాకెట్ చాక్లెట్ సాస్(ఖాచ్చితం కాదు ఇష్టమైతే)

సూచనలు

  1. పర్లే-జి, హైడ్ అన్ సీక్, చాక్లెట్ సాస్ మరియు పాలను ఒక గిన్నేలోవేసుకొని జారుగా పిండిగా తయ్యారు చెయ్యాలి.
  2. ఆ పిండిని మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలో వెయ్యాలి.
  3. అందులో ఇనో బాగా కలపాలి.
  4. 100% పవర్ 4 నిమిషాలపాటు మైక్రో ఓవెన్ లో ఉంచాలి.
  5. మీ చాక్లెట్ కేకు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర