హోమ్ / వంటకాలు / కారంకారంగా చేపల కూర

Photo of Spicy Fish Curry by BetterButter Editorial at BetterButter
6206
246
4.3(0)
2

కారంకారంగా చేపల కూర

Sep-04-2015
BetterButter Editorial
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారంకారంగా చేపల కూర రెసిపీ గురించి

వేయించిన చేపలు మరియు కరంగా ఉండే సాస్ తో ఘాటైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • రాత్రి విందు
  • జమ్మూ మరియు కాశ్మీర్
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. చేప ముక్కలు - 1/2 కేజీ
  2. నీళ్ళు- 1 1/2 కప్పులు
  3. టమాటాలు - 4 (తరిగినవి)
  4. ఎండు మిరపకాయలు- తరిగినవి 2
  5. ఉల్లిపాయ- 1 (తరిగినది)
  6. చింతపండు పేస్టు - 1 చెంచా
  7. జీలకర్ర పొడి - 1 చెంచా( వేయించి పొడి కొట్టినది)
  8. కాశ్మీరీ ఎండు మిర్చి పొడి - 1 చెంచా
  9. అల్లంవెల్లుల్లి - 1/2 చెంచ
  10. పసుపు - 1/2 చెంచ
  11. రుచికి తగినట్టు ఉప్పు

సూచనలు

  1. ఉల్లిపాయలను నూనెలో గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్టు కూడా కలపాలి. 2 నిమిషాలు ఉడికించాలి.
  2. పసుపు, జీలకర్ర పొడి , కారం మరియు ఉప్పు వెయ్యాలి. 2 నిమిషాలు పాటు వేయించండి. అందులో తరిగిన టమాటాలు మరియు అవి ఉడికి నూనే బయటకు వచ్చేదాకా వేయించాలి.
  3. మంటను తగ్గించి, ఒక కప్పు నీళ్ళు మరియు చింతపండు పేస్టు, కలపాలి.
  4. చేప ముక్కలు మరియు కారం బాగా కలపాలి.
  5. ముతవేసి, 10 నిమిషాలు ఉడికించాలి. చేప ఉడికిందో లేదో చూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర