హోమ్ / వంటకాలు / వెజ్ పులావు

Photo of Veg Pulao by BetterButter Editorial at BetterButter
7055
629
4.7(0)
0

వెజ్ పులావు

Sep-04-2015
BetterButter Editorial
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పులావు రెసిపీ గురించి

మీరు ఆస్వాదించడానికి ప్రత్యేకించి ప్రషర్ కుక్కర్ లో చేసిన సువాననాభారిత రుచికరమైన శాఖాహార అన్నం వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఉత్తర భారతీయ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల బాస్మతీ బియ్యం
  2. 1 కప్పు కూరగాయలు(క్యారెట్లు బీన్స్ బఠాణీ) తరిగినవి
  3. 2 తరిగిన ఉల్లిపాయలు
  4. 1 తరిగిన టమోటా
  5. 3 కప్పుల కూరల గంజి
  6. 2 పెద్ద చెంచాల నూనె
  7. 1 చెంచా నిమ్మరసం
  8. 1 చెంచా చిదిమిన అల్లం వెల్లుల్లి
  9. ఉప్పు రుచికి తగినంత
  10. 3-4 నల్ల మిరియాలు
  11. 2-3 లవంగాలు
  12. 2 యాలకులు
  13. 1 బిర్యానీ ఆకు
  14. 1 అంగుళం దాల్చిన చెక్క
  15. 1 చెంచా జీలకర్ర

సూచనలు

  1. బియ్యం బాగా కడగండి. నీళ్ళలో 30 నిమిషాలు నానేయ్యండి. కూరలు సగం ఉడికించండి.
  2. ప్యానులో నూనె వేడి చేయండి, జీలకర్ర, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మరియు యాలక్కాయ వేయండి. కలుపుతూ నిమిషం వేయించండి.
  3. కొంచెం గోధుమ లోకి మారేదాకా తక్కువ మంటలో ఉల్లియాయలు వేసి వేయించండి.
  4. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి కలపండి.
  5. ఇప్పుడు టమోటాలను వేయండి. 2 నిమిషాలు వేయించండి.
  6. సగం ఉడికిన కూరలు వేసి 2 నిమిషాలు వేయించండి.
  7. అన్నాన్ని కలపండి మరియు అన్ని పదార్థాలతో అన్నం పూత వచ్చేలా మరొక 2 నిమిషాలు వేయించండి.
  8. ఉప్పుతో సహా కలిసిన నిమ్మరసాన్ని దానిలో పోయండి.
  9. నీటిని (3:1 నిష్పత్తిలో) పోసి, అన్నం బాగా ఉడికేదాకా వండండి.
  10. మంట నుండి తీసి ప్రక్కన కీరా సలాడ్/వెల్లుల్లి రైతాతో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర