హోమ్ / వంటకాలు / పెసర పప్పు కచోడీ

Photo of Moong daal kachori by Rajul Jain at BetterButter
3278
86
4.5(0)
0

పెసర పప్పు కచోడీ

Sep-30-2016
Rajul Jain
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు కచోడీ రెసిపీ గురించి

ఇది ఆలూ కూర మరియు గ్రీన్ చట్నీ తో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • పండుగల సరద
  • సంప్రదాయకమైన
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. పదార్థాలు: 250 గ్రాముల మైదా
  2. పిండి 1 చెంచా వాము, ఉప్పు తగినంత, ప్ఫిల్లింగు కొరకు 100 గ్రాముల పసుపు పెసర పప్పు (2-3 గంటలు నానేసినది), 1 పెద్ద చెంచా శనగపిండి 1 చెంచా ధనియాలు 1 చెంచా మెంతుల పొడి, 1 చెంచా గరం మసాలా ౧మ్ చెంచా పచ్చి మిర్చి(సన్నగా తరిగినవి) 1/2/ చెంచా పసుపు 2 పెద్ద చెంచాలు కొత్తిమీర(తరిగినది).
  3. చిటికెడు ఇంగువ, 1/2 చెంచా ఆమ్చుర్ పొడి, వేయించడానికి నూనె, ఉప్పు తగినంత
  4. 2 పెద్ద చెంచాలు నూనె

సూచనలు

  1. మైదాలో (పిండి కోసం) నూనె, ఉప్పు వేసి కలపండి మరియు కొంచెం సరిపడా నీరు పోసి సగం మెత్తగా ఉండేలా పిండిని మర్దించండి,బాగా మర్దిమ్చండి.
  2. 5-10 నిమిషాలు మూసి ఉంచండి.
  3. తడి మస్లిన్ వస్త్రంతో, ఫిల్లింగ్ కొరకు
  4. 2. మెత్తని ముద్దలాగా నానవేసిన పెసర పప్పుని రుబ్బండి.
  5. 3. ప్యానులో 2 పెద్ద చెంచాల నూనెని వేడి చేయండి. చిటికెడు ఇంగువ, ధనియాలు, మెంతుల పొడిని కలపండి.
  6. 4. చిటపాటలడనివ్వండి, పచ్చి మిర్చి, రుబ్బిన పెసర పప్పు, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పొడిని, ఉప్పుని కలపండి. శనగపిండిని జల్లండి.
  7. 5. అది పూర్తిగా పొడిగా అయ్యేదాకా కలిపుతూ ఉండండి. దానిని ప్రక్కకు పెట్టండి/
  8. కచోరీల తయారీ 6. పిండిని సమాన భాగాలు ఉండలుగా విభజించి ప్రతి భాగాన్ని వత్తండి.
  9. 7. పిండి మధ్యలో ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక చెంచా పెట్టండి. ఫిల్లింగుని గట్టిగా మూయడానికి పిండి అంచులని ఎత్తి ఒకచోటికి తీసుకురండి. మెల్లిగా పెట్టిన ఉండలను చదుని చేసి కొన్ని నిమిషాలు ప్రక్కన పెట్టండి. మిగిలిన పిండిని పూర్తి చేయండి.
  10. వండుట 8. రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు తక్కువ మంట మీద వేడి నూనెకి కచోరీలని బాగా వేయించండి. పూరీలలాగా కచోరీలు పొంగాలి. చల్లార్చి గాలి చొరని డబ్బాలో నిల్వ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర