హోమ్ / వంటకాలు / చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్

Photo of Instant Egg Fried Rice by Priya Mani at BetterButter
6869
134
4.8(1)
3

చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్

Oct-14-2016
Priya Mani
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

వేయించిన గుడ్డును ఉడికించిన అన్నంలో,మిరియాలు మరియు సోయా సాస్ తో కలుపుతారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • చైనీస్
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. బాస్మతి బియ్యం- 2 కప్పులు
  2. క్యారెట్ , బీన్స్ , శనగలు, కాప్సికం , క్యాబేజీ 1 1/2 కప్పు
  3. ఉల్లికాడలు 2 కాడలు
  4. గుడ్లు 3 నుంచి 4( బాగా గిలకొట్టిన)
  5. ఉప్పు మరియు మిరియాలు రుచికి తగినంత
  6. రుచి కోసం సోయా సాస్
  7. చెక్కెర 1 చెంచ
  8. అజినమోటో( ఇష్టప్రకారం) 1/2 చెంచ
  9. రుచికి చిల్లి సాస్ (ఇష్టప్రకారం)
  10. తోలు తీసి తరిగిన వెల్లులి 2
  11. నూనే 1 చెంచా

సూచనలు

  1. అన్నం వండాక చల్లారనివ్వాలి. మిగిలిన అన్నం ని వాడటం మంచిదే.
  2. ఒక మూకుడు లేదా పాన్ లో నూనే వెయ్యాలి.
  3. తరిగిన వెల్లుల్లి , నానే లో వేయించాలి, ఉల్లికాడలను వేసి అన్నింటిని చక్కగా వేయించుకోవాలి.
  4. అన్ని కూరగాయలను వేసి, ఎక్కువ మంటపై త్వరగా వేయించాలి, ఉప్పు మరియు మిరియాలు బాగా కలపాలి.
  5. ఇప్పుడు కూరలను పక్కకు పెట్టి, గిలకొట్టిన గుడ్ల మిశ్రమాన్ని వేసి ఎంత సెఔ కలపగాలిగితే అంత సేపు కలుపుతూ ఉండాలి మరియు అన్ని కూరలను బాగా కలపాలి.
  6. ఇప్పుడు అన్నం కూడా వేసి కలపాలి.
  7. సోయా సాస్ మరియు చెక్కెర కలిపి వెయ్యాలి.
  8. అజినమోటో మరియు చిల్లి సాస్, వేసి అన్నిటిని ఎక్కువ మంటపైన వేయించాలి.
  9. కలుపుతున్నప్పుడు అన్నం ముద్దా కాకుండా చూడండి.
  10. చివరగా ఉల్లికాడలను వేసి సెర్వింగ్ గిన్నెలో తీసుకోవాలి.
  11. ఇంకొంచం ఉల్లికాడలతో అలంకరించి మరియు చైనీస్ గ్రేవీ తో వడ్డించాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi Leelavathi
Sep-19-2018
Lakshmi Leelavathi   Sep-19-2018

Super

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర