చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ | Instant Egg Fried Rice Recipe in Telugu

ద్వారా Priya Mani  |  14th Oct 2016  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Instant Egg Fried Rice recipe in Telugu,చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ , Priya Mani
చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ by Priya Mani
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

513

1

చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ వంటకం

చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant Egg Fried Rice Recipe in Telugu )

 • బాస్మతి బియ్యం- 2 కప్పులు
 • క్యారెట్ , బీన్స్ , శనగలు, కాప్సికం , క్యాబేజీ 1 1/2 కప్పు
 • ఉల్లికాడలు 2 కాడలు
 • గుడ్లు 3 నుంచి 4( బాగా గిలకొట్టిన)
 • ఉప్పు మరియు మిరియాలు రుచికి తగినంత
 • రుచి కోసం సోయా సాస్
 • చెక్కెర 1 చెంచ
 • అజినమోటో( ఇష్టప్రకారం) 1/2 చెంచ
 • రుచికి చిల్లి సాస్ (ఇష్టప్రకారం)
 • తోలు తీసి తరిగిన వెల్లులి 2
 • నూనే 1 చెంచా

చిటికేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ | How to make Instant Egg Fried Rice Recipe in Telugu

 1. అన్నం వండాక చల్లారనివ్వాలి. మిగిలిన అన్నం ని వాడటం మంచిదే.
 2. ఒక మూకుడు లేదా పాన్ లో నూనే వెయ్యాలి.
 3. తరిగిన వెల్లుల్లి , నానే లో వేయించాలి, ఉల్లికాడలను వేసి అన్నింటిని చక్కగా వేయించుకోవాలి.
 4. అన్ని కూరగాయలను వేసి, ఎక్కువ మంటపై త్వరగా వేయించాలి, ఉప్పు మరియు మిరియాలు బాగా కలపాలి.
 5. ఇప్పుడు కూరలను పక్కకు పెట్టి, గిలకొట్టిన గుడ్ల మిశ్రమాన్ని వేసి ఎంత సెఔ కలపగాలిగితే అంత సేపు కలుపుతూ ఉండాలి మరియు అన్ని కూరలను బాగా కలపాలి.
 6. ఇప్పుడు అన్నం కూడా వేసి కలపాలి.
 7. సోయా సాస్ మరియు చెక్కెర కలిపి వెయ్యాలి.
 8. అజినమోటో మరియు చిల్లి సాస్, వేసి అన్నిటిని ఎక్కువ మంటపైన వేయించాలి.
 9. కలుపుతున్నప్పుడు అన్నం ముద్దా కాకుండా చూడండి.
 10. చివరగా ఉల్లికాడలను వేసి సెర్వింగ్ గిన్నెలో తీసుకోవాలి.
 11. ఇంకొంచం ఉల్లికాడలతో అలంకరించి మరియు చైనీస్ గ్రేవీ తో వడ్డించాలి.

Reviews for Instant Egg Fried Rice Recipe in Telugu (1)

Lakshmi Leelavathi7 months ago

Super
జవాబు వ్రాయండి
Shaik Chand basha
5 days ago
meru chala baga chepru