ధనియా పుదినా చెట్నీ | Dhania Pudina Chutney Recipe in Telugu

ద్వారా Sujata Limbu  |  15th Sep 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Dhania Pudina Chutney by Sujata Limbu at BetterButter
ధనియా పుదినా చెట్నీ by Sujata Limbu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2330

0

ధనియా పుదినా చెట్నీ వంటకం

ధనియా పుదినా చెట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dhania Pudina Chutney Recipe in Telugu )

 • 1 కప్పు పుదినా ఆకులు తరిగినవి
 • 1 కప్పు కొత్తిమీర ఆకులు తరిగినవి
 • 1 చెంచా జిలకర్ర పొడి
 • 1/2 అంగుళం అల్లం ముక్క
 • 2 - 3 పచ్చిమిరపకాయలు ( రుచికి అనుగుణంగా )
 • 1 పెద్ద చెంచా నిమ్మరసం లేదా దానిమ్మ రసం
 • రుచికి తగినంత ఉప్పు

ధనియా పుదినా చెట్నీ | How to make Dhania Pudina Chutney Recipe in Telugu

 1. పుదినా, కొత్తిమీర, జీలకర్ర , పచ్చిమిర్చి , నిమ్మ/దానిమ్మ రసం అన్ని కలిపి రుబ్బాలి ఉప్పు తప్ప.
 2. కొంచం నీళ్ళు పోసి మెత్తని పేస్టుగా చెయ్యాలి.
 3. మెత్తగా అయ్యాక, చెట్నిని గిన్నెలోకి తీసుకోవాలి మరియు రుచికి తగినట్టుగా ఉప్పును కలపాలి
 4. ఈ చెట్నీ ని 2 - 3 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో గాలిపోనీ డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు.
 5. వేడి వేడి సమోసాలు లేదా పకోడిలతో ఈ చెట్నీ ని వడ్డించవచ్చు.

Reviews for Dhania Pudina Chutney Recipe in Telugu (0)