హోమ్ / వంటకాలు / ధనియా పుదినా చెట్నీ

Photo of Dhania Pudina Chutney by Sujata Limbu at BetterButter
6060
315
4.8(0)
0

ధనియా పుదినా చెట్నీ

Sep-15-2015
Sujata Limbu
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధనియా పుదినా చెట్నీ రెసిపీ గురించి

ఈ రుచికరమైన చెట్నీ ఎక్కువగా వీధి బళ్ళలో వడ్డిస్తారు ఇంట్లో కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మిళితం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు పుదినా ఆకులు తరిగినవి
  2. 1 కప్పు కొత్తిమీర ఆకులు తరిగినవి
  3. 1 చెంచా జిలకర్ర పొడి
  4. 1/2 అంగుళం అల్లం ముక్క
  5. 2 - 3 పచ్చిమిరపకాయలు ( రుచికి అనుగుణంగా )
  6. 1 పెద్ద చెంచా నిమ్మరసం లేదా దానిమ్మ రసం
  7. రుచికి తగినంత ఉప్పు

సూచనలు

  1. పుదినా, కొత్తిమీర, జీలకర్ర , పచ్చిమిర్చి , నిమ్మ/దానిమ్మ రసం అన్ని కలిపి రుబ్బాలి ఉప్పు తప్ప.
  2. కొంచం నీళ్ళు పోసి మెత్తని పేస్టుగా చెయ్యాలి.
  3. మెత్తగా అయ్యాక, చెట్నిని గిన్నెలోకి తీసుకోవాలి మరియు రుచికి తగినట్టుగా ఉప్పును కలపాలి
  4. ఈ చెట్నీ ని 2 - 3 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో గాలిపోనీ డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు.
  5. వేడి వేడి సమోసాలు లేదా పకోడిలతో ఈ చెట్నీ ని వడ్డించవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర