వెజ్ మంచురియన్ | Veg Manchurian Recipe in Telugu

ద్వారా Neha Surana  |  19th Nov 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Veg Manchurian by Neha Surana at BetterButter
వెజ్ మంచురియన్by Neha Surana
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

852

0

వెజ్ మంచురియన్ వంటకం

వెజ్ మంచురియన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg Manchurian Recipe in Telugu )

 • తుగిమిన 1 మధ్యస్త కాబేజి
 • 1/4 చిన్న తుగిమిన కాలీఫ్లవర్
 • తురిమిన 1 మధ్యస్త కారెట్
 • ౩ సన్నగా తరిగిన పచ్చిమిర్చి
 • తరిగిన వెల్లులి 15 లవంగాలు
 • 1 1/2 అంగుళాల తరిగిన అల్లం.
 • రుచికి తగినంత ఉప్పు.
 • 4 చెంచాల చిక్కని సోయా సాస్
 • 1/4 కప్పు శుద్ధి చేసిన పిండి(మైదా)
 • 1 పెద్ద చెంచ నూనే
 • 2 అంగుళాలు తరిగిన ఆకు కూరలు
 • 1 చెంచ కార్న్ పిండి.
 • 1 కుప్పు కూరగాయలను ఉడికించిన నీళ్ళు
 • 1/2 చెంచ మిరియాల పొడి
 • 1 చెంచ వెనిగర్
 • 1/2 చెంచ చెక్కెర
 • తరిగిన ఉల్లికాడలు 2 రెబ్బలు

వెజ్ మంచురియన్ | How to make Veg Manchurian Recipe in Telugu

 1. ముకుడిలో నున్ను వేడి చేసి. క్యాబేజీ, క్యారెట్ , కాలీఫ్లవర్ , పచ్చి మిర్చి , వెల్లులి , అల్లం, ఉప్పు, మైదా మరియు 2 చెంచాల సోయా సాస్ అన్ని బాగా కలపాలి.
 2. చిన్న ఉండలుగా చేసి, కార్న్ లో దోల్లించి మరియు నూనెలో బంగారు వన్నె వచ్చి కరకరలాడే దాకా వేయించాలి.
 3. ఈ లోగ ఒక కరిటేడు నూనే పాన్ లో వేయాలి. మిగిలిన అల్లం, వెల్లులి మరియు పచ్చిమిర్చి, ఆకుకూరలు, మిగిలిన సోయా సాస్ వేసి వెయించాలి.
 4. కార్న్ పిండిని 2 చెంచాల నీళ్ళలో కలిపి. కూరగాయలు ఉడికించిన నీళ్ళను పాన్ లో 1- 2 నిమిషాలు తక్కువ మంటలో ఉంచి ఉండికించాలి.
 5. కార్న్ నీళ్ళు, మిరియాల పొడి , వినిగర్ మరియు చెక్కెర వేసి బాగా కలపాలి.
 6. ఉండలను నూనే లో నుంచి తీసి సాస్ ను వేసి. బాగా కలపాలి. స్టవ్ ఆపివేయాలి.
 7. సగం ఉల్లికాడను వేసి కలపాలి.
 8. వేడి వేడిగా ఒక సెర్వింగ్ గిన్నెలో తీసుకోని మిగిలిన ఉల్లికాడలను చల్లాలి.

నా చిట్కా:

నేను 2 చెంచాల టమాటో సాస్ కుడా వేసాను.

Reviews for Veg Manchurian Recipe in Telugu (0)