హోమ్ / వంటకాలు / హరా భారా కబాబ్

Photo of Hara Bhara Kabab by payal jain at BetterButter
2475
7
5.0(0)
0

హరా భారా కబాబ్

Dec-05-2016
payal jain
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. 1/4 కప్పు పాలకురా ఆకులూ తరిగినవి
  2. 4 పెద్ద చెంచాలు పచ్చి బాటనిలు
  3. 1 మధ్యస్త పరిమాణం లో ఉన్న ఉడికించిన బంగాల దుంప మరియు తరిగినది.
  4. 1 మధ్యస్త అరటికాయ ఉడికించి మరియు తరిగినది
  5. 1 చెంచ కసూరి మేతి
  6. 1/4 కప్పు తురిమిన పనీర్
  7. 1 చెంచా అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్టు
  8. 1 చెంచా పుదినా ఆకులు తరిగినవి
  9. 1 చెంచా కొత్తిమీర ఆకులు తరిగినవి
  10. 1/2 చెంచా చాట్ మసాలా
  11. 1/2 చెంచా గరం మసాలా
  12. రుచికి తగినంత ఉప్పు
  13. 1 చెంచా బ్రెడ్ పొడి
  14. ఎండిన బ్రెడ్ పొడి పై పుత కోసం
  15. 6- 7 జీడిపప్పు

సూచనలు

  1. ఒక మిక్సి లో పాలకూర మరియు బటాని వేసి రుబ్బాలి
  2. అందులో బంగాల దుంప, అరటికాయ వేసి మళ్ళి రుబ్బాలి
  3. మరి మెత్తగా రుబ్బకూడదు.
  4. దానిని ఒక గిన్నెలో వేసుకొని మిగితావి అన్ని వెయ్యాలి. అన్ని బాగా కలపాలి.
  5. గుండ్రంగా చేసుకొని. ఎండిన బ్రెడ్ పొదిలో దొర్లించి మంచి ఆకారంలో చుట్టాలి.
  6. పైన జిదిపప్పుని పెట్టు ఫ్రిడ్జ్ లో ఒక గంట పాటు ఉంచాలి.
  7. డీప్ ఫ్రై లేదా కాస్త నునే వేసి కూడా వేయించవచ్చు
  8. పైన చాట్ మసాలా చల్లి ఉల్లిపాయలు, నిమ్మకాయ, కెచప్ తో వడ్డించవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర