హోమ్ / వంటకాలు / జిలేబి

Photo of Jalebi by Saranya Manickam at BetterButter
9277
130
5.0(1)
0

జిలేబి

Dec-10-2016
Saranya Manickam
120 నిమిషాలు
వండినది?
101 నిమిషాలు
కుక్ సమయం
105 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జిలేబి రెసిపీ గురించి

మనం తయారీ చాలా కష్టం అనుకునే చాలా స్వీట్లు నిజానికి చాలా సులభం చేయడం. అటువంటి ఒక స్వీటు జిలేబి. దాని రసంగా, రంగులుగా మరియు సువాసన కు నాకు జిలేబి అంటే ఇష్టం. అంతేకాక దీని తయారీ చాలా సులభం మరియు మన పండుగని మరింత హుందాగా చేస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తమిళనాడు
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 105

  1. మినపప్పు 1/2 కప్పు
  2. చక్కెర 1 కప్పు
  3. నీళ్ళు 1/2 కప్పు
  4. ఎరుపు ఫుడ్ రంగు చిటికెడు
  5. గులాబీ ఎసెన్స్ 4 చుక్కలు
  6. యాలకులు 1 చిన్న ముక్క
  7. నిమ్మరసం 1 చెంచా
  8. నూనె/నెయ్యి బాగా వేయించడానికి ( నేను రిఫైన్డ్ నూనె వాడతా)

సూచనలు

  1. 1 గంట మినప్పప్పు నీళ్ళలో నానబెట్టండి.
  2. నీళ్ళు లేకుండా గ్రైండర్ లో రుబ్బండి. అవసరమైతే కొంచెం నీటిని చల్లండి. పిండిని రుబ్బాక అది బురుజుగా ఉండాలి నీళ్ళగా కాదు.
  3. చిన్న ప్రషర్ కుక్కర్ (3 లీటర్లు) లో చెక్కెర, 1/4 కప్పు నీళ్ళు పోయండి, కుక్కరుని మూసి అధిక మంటలో 7 విజెల్స్ వరకు ఉడికించండి.
  4. వెంటనే ప్రషర్ ని విడుదల చేసి కుక్కురుని తెరవండి, తోక్కతీసిన యాలకులు, గులాబి ఎస్సెన్స్, నిమ్మరసం వేసి బాగా కలపండి. దానిని తర్వాత ఉపయోగానికి ప్రక్కకు పెట్టండి.
  5. ఒక గిన్నెలో మినపప్పు పిండి, ఫుడ్ రంగు వేసి బాగా కలపండి.
  6. మందపాటి పాలీ కవరుని తీసుకొని దాన్ని గొట్టం ఆకారంలో మడవండి, గొట్టం క్రింద పల్లీ పరిమాణంలో బెజ్జం పెట్టండి దాన్ని పిండితో నింపండి.
  7. వెడల్పాటి కడాయిలో నూనెని వేడి చేసి కొంచెం పిండిని నూనెలో వేయండి. పిండి వెంటనే పైకి వస్తే, అప్పుడు జిలేబీలని వేయించడానికి అది సరైన సమయం.
  8. వేడి నూనెలో పిండిని వృత్తాలలో పిండండి మరియు కరకరలాడే దాకా వేయించండి (అది 2 నిమిషాలు తీసుకోవచ్చు). అయిపోయినప్పుడు నూనెలో నుండి తీసి దానిని చక్కెర పాకంలో వెంటనే వేయండి.
  9. 5 నిమిషాలు నానిన తర్వాత పాకం నుండి తీసి మరొక గిన్నెలో పెట్టండి. అదేవిధంగా మొత్తం పిండిని వేయించి నానపెట్టండి.
  10. అంతే!!! వేడి లేదా చల్ల జిలేబీలని ఆస్వాదించండి. వేడి జిలేబీలు కొంచెం కరకరలాడతాయి. 3 నుండి 4 గంటల తర్వాత జిలేబీలు చాలా మెత్తగా అవుతాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Punnareddy Akkala
Oct-01-2018
Punnareddy Akkala   Oct-01-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర