కాలీఫ్లవర్ ఫ్రై | Cauliflower Malligae / Cauliflower fry Recipe in Telugu

ద్వారా Suganya Hariharan  |  12th Dec 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cauliflower Malligae / Cauliflower fry recipe in Telugu,కాలీఫ్లవర్ ఫ్రై, Suganya Hariharan
కాలీఫ్లవర్ ఫ్రైby Suganya Hariharan
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

117

0

కాలీఫ్లవర్ ఫ్రై వంటకం

కాలీఫ్లవర్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cauliflower Malligae / Cauliflower fry Recipe in Telugu )

 • కాలీఫ్లవర్ - 1 మధ్యస్త పరిమాణం
 • బియ్యపు పిండి 1/2 కప్పు
 • కార్న్ పిండి 1 చెంచా
 • తగినంత ఉప్పు
 • పుదినా 1/2 కప్పు
 • కొత్తిమీర 1/2 కప్పు
 • పచ్చిమిరపకాయలు- 6
 • వెల్లుల్లి 5
 • అల్లం 1/2 అంగుళం
 • జీలకర్ర - 1/2 చెంచా
 • కరివేపాకు ఆకులు 5 - 6
 • అలంకారానికి: కరివేపాకు/ ఉల్లిపాయ/ నిమ్మకాయ

కాలీఫ్లవర్ ఫ్రై | How to make Cauliflower Malligae / Cauliflower fry Recipe in Telugu

 1. కాలీఫ్లవర్ ని కడిగి ముక్కలుగా తరగాలి.పెద్ద ముక్కలుగా తరిగితే ఉడకటం ఇబ్బంది అవుతుంది దాని వాళ్ళ సరిగ్గా వేగావు కుడా. ౩ నిమిషాల పాటు కాలీఫ్లవర్ ని వేడి నీళ్ళలో నానబెట్టాలి.
 2. పుదినా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మరియు కరివేపాకు అన్ని కలిపి మెత్తని పేస్టు గా చెయ్యాలి. ఒక చెంచా నీళ్ళను వెయ్యాలి. ఎక్కువగా నీళ్ళను వెయ్యవద్దు.
 3. పెద్ద గిన్నె తీసుకోండి. అందులో కాలీఫ్లవర్, బియ్యపు పిండి, కార్న్ పిండి, ఉప్పు మరియు ఇందాక చెపిన పేస్టు వెయ్యాలి. అన్ని బాగా కలపాలి. అవసరం అనిపిస్తి నీళ్ళు కలపండి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
 4. పాన్ లో నునే వేసి వేడి చెయ్యండి, అందులో కాలీఫ్లవర్ పువ్వులను ఒకొక్కటిగా చెయ్యండి మరియు మధ్యస్త మంట పైన పెట్టి వేయించండి. అవి బయట నుంచి కరకరలాడుతూ కనిపించే వరకు వేయించండి.
 5. చివరిలో కరివేపాకు నూనెలో వేసి వేయించాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, నిమ్మకాయ తో అలంకరించాలి.

Reviews for Cauliflower Malligae / Cauliflower fry Recipe in Telugu (0)