చికెన్ పకోడీ | Chicken Pakora Recipe in Telugu

ద్వారా BetterButter Editorial  |  29th Sep 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken Pakora recipe in Telugu,చికెన్ పకోడీ , BetterButter Editorial
చికెన్ పకోడీ by BetterButter Editorial
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2432

0

చికెన్ పకోడీ వంటకం

చికెన్ పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Pakora Recipe in Telugu )

 • 500 గ్రాముల చికెన్(ఎముకలు లేనిది)
 • 1 గ్రుడ్డు
 • 1 చెంచా కార్న్ పిండి
 • 4 చిన్న చెంచాల బియ్యపు పిండి
 • 1 చిన్న చెంచా అల్లం పేస్టు
 • 1 చిన్న చెంచా వెల్లుల్లి పేస్టు
 • 1 చిన్న చెంచా వెనిగర్
 • 1 చిన్న చెంచా కారం
 • 1 చిన్న చెంచా నిమ్మ రసం
 • ఒక చిటికెడు ఎర్ర రంగు
 • నూనే వేయించడానికి
 • రుచికి తగినంత ఉప్పు

చికెన్ పకోడీ | How to make Chicken Pakora Recipe in Telugu

 1. చికెన్ ముక్కల మీద నిమ్మరసం, ఉప్పు మరియు మిరియాలు వేసి రుద్ది. ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలి.
 2. గ్రుడ్డు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, కార్న పిండి, బియ్యం పిండి , ఎర్ర రంగు, కారం, మిరియాలు మరియు ఉప్పు అన్ని గిన్నెలో కలుపుకోవాలి.
 3. డీప్ ఫ్రై కోసం నూనే వేడి చేస్కోవాలి , అందులో చికెన్ వేసి వేగే దాక వేయించాలి.
 4. వేడి మిద నుంచి తీసి టిష్యూ పప్పెర్ మిద వేస్తె ఎక్కువ నూనే ఏమన ఉంటె పిల్చుకుంటుంది.
 5. నిమ్మకాయ ముక్కలతో పాటుగా వడ్డించండి.

Reviews for Chicken Pakora Recipe in Telugu (0)