హోమ్ / వంటకాలు / చికెన్ పకోడీ

Photo of Chicken Pakora by BetterButter Editorial at BetterButter
17113
369
4.9(0)
1

చికెన్ పకోడీ

Sep-29-2015
BetterButter Editorial
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. 500 గ్రాముల చికెన్(ఎముకలు లేనిది)
  2. 1 గ్రుడ్డు
  3. 1 చెంచా కార్న్ పిండి
  4. 4 చిన్న చెంచాల బియ్యపు పిండి
  5. 1 చిన్న చెంచా అల్లం పేస్టు
  6. 1 చిన్న చెంచా వెల్లుల్లి పేస్టు
  7. 1 చిన్న చెంచా వెనిగర్
  8. 1 చిన్న చెంచా కారం
  9. 1 చిన్న చెంచా నిమ్మ రసం
  10. ఒక చిటికెడు ఎర్ర రంగు
  11. నూనే వేయించడానికి
  12. రుచికి తగినంత ఉప్పు

సూచనలు

  1. చికెన్ ముక్కల మీద నిమ్మరసం, ఉప్పు మరియు మిరియాలు వేసి రుద్ది. ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలి.
  2. గ్రుడ్డు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, కార్న పిండి, బియ్యం పిండి , ఎర్ర రంగు, కారం, మిరియాలు మరియు ఉప్పు అన్ని గిన్నెలో కలుపుకోవాలి.
  3. డీప్ ఫ్రై కోసం నూనే వేడి చేస్కోవాలి , అందులో చికెన్ వేసి వేగే దాక వేయించాలి.
  4. వేడి మిద నుంచి తీసి టిష్యూ పప్పెర్ మిద వేస్తె ఎక్కువ నూనే ఏమన ఉంటె పిల్చుకుంటుంది.
  5. నిమ్మకాయ ముక్కలతో పాటుగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర