దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చిల్లి పనీర్

Photo of Chilli Paneer by Prabal Kirtika at BetterButter
103
370
0(0)
0

చిల్లి పనీర్

Sep-30-2015
Prabal Kirtika
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • రాత్రి విందు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ 400 గ్రాములు
  2. 1 మధ్యస్త పరినమైనది కుబ్స్ లాగా తరిగిన కాప్సికం
  3. 1 మధ్యస్త పరినమైన కుబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ
  4. అల్లం 1 చెంచా తురిమినది
  5. మైదా పిండి 2 పెద్ద చెంచాలు
  6. నీళ్ళు 1/4 కప్పు
  7. ఉప్పు రుచికి తగినంత
  8. మిరియాలు 1/4 చెంచా
  9. సోయా సాస్ 1 1/2 చెంచా
  10. చిల్లి సాస్ 2 చెంచాలు
  11. టమాటా సాస్ 2 చెంచాలు
  12. ఎండు మిర్చి 2
  13. నూనే 2 పెద్ద చెంచాలు
  14. తేనే 1 చెంచా
  15. కొంచం నీళ్ళలో కలిపినా కార్న్ పిండి

సూచనలు

  1. పనీర్ ని పెద్ద ముక్కలుగా తరిగి తడిలేకుండా గుడ్డతో తుడవాలి. కొంచం కార్న్ పిండి చెల్లి పక్కన పెట్టాలి. కాప్సికం మరొయు ఉల్లిపాయలను కుబ్స్ గా తరగాలి. మైదా పిండిని ఉప్పు మరియు మిరియాలు వేసి కలిపి, చిక్కని పేస్టు అయ్యిదాక కలపాలి.
  2. పనీర్ ముక్కలను ఈ పిండిలో ముంచి పాన్ పైన దోరగా వేయించాలి.మీకు ఇష్టం అయితే మీరు నూనెలో వేసి కుయా వేయించవచ్చు .
  3. పాన్ లో నూనే వాసి వేడి చేసి, ఎండు మిర్చి, అల్లం , ఉల్లిపాయ మరియు కాప్సికం ముక్కలు వెయ్యాలి. వేయించాక అందులో పనీర్ ముక్కలను వెయ్యాలి. మొత్తాన్ని బాగా కలపాలి.
  4. టమాటా రసం, సోయా సాస్, వినిగర్, చిల్లి సాస్ లను కలపాలి, కార్న్ పిండిలో కాస్త నీళ్ళు కలపాలి. కలిపి తేనే వెయ్యాలి. ఎండుమిర్చి పొడిని కొంచం చల్లాలి.
  5. స్టార్టర్ గా లేదా ఫ్రైడ్ రైస్ లేదా నూడుల్స్ కు సైడ్ డిష్ గా వడ్డించవచ్చు. ఆనందించండి!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర