BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాల రవ్వ కేసరి

Photo of Milk Rava Kesari by Aayushi Manish at BetterButter
1
34
0(0)
0

పాల రవ్వ కేసరి

Feb-02-2017
Aayushi Manish
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయిరవ్వ 1/2 కప్పు
  2. పంచదార 1/3 కప్పు లేదా రుచికి
  3. పాలు 1.5 కప్పులు
  4. కుంకుమ పువ్వు 15-20 దారాలు (1 పెద్ద చెంచా వేడి పాలలో నానేసినది)
  5. శుద్ధీ చేసిన వెన్న (నెయ్యి) 3 పెద్ద చెంచాలు
  6. అలంకరణకి వివిధ రకాల గింజలు

సూచనలు

  1. పెనం వేడి చేసి 2 పెద్డ చెంచాల నెయ్యి వేసి గింజలని వేయించండి. వాటిని ఒక ప్రక్కన పెట్టండి.
  2. అదే పెనంలో, రవ్వ వేసి బాగా కలపడం వల్ల అది లేత గోధుమ రంగులోకి మారుతుంది మరియు అది లేత సువాసనని కలిగి ఉంటుంది. ఒక పళ్ళెంలోకి తీసి దాన్ని ప్రక్కకు పెట్టండి.
  3. అదే పెనంలో, చక్కర, పాలు మరియు నానవేసిన కుంకుమ పువ్వు వేసి మధ్యస్థ మంట మీద ఉడుకు రానివ్వండి , కలుపుతూ ఉండండి అందువల్ల చక్కర సరిగా కరుగుతుంది. మంటని తక్కువకి తగ్గించండి.
  4. మెల్లిగా రవ్వలోకి పాలని వేయండి, ఉండలు కట్టకుండా నివారించడానికి అదే పనిగా తిప్పండి, తేమ ఆవిరయ్యేదాకా వండండి.
  5. 1 పెద్ద చెంచా నెయ్యి వేసి బాగా కలపండి. ఇది పెనం అంచులని వదలడం మొదలుపెడుతుంది. మంటని ఆపండి. గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడిగా గానీ వడ్డించండి, గింజలతో అలంకరణ చేయండి. పాల రవ్వ కేసరి వేడిగా లేదా గోరు వెచ్చగా వడ్డించండి. గింజలతో అలంకరణ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర