హోమ్ / వంటకాలు / చక్రాలు

Photo of #CHAKLI by Shilpa gupta at BetterButter
2986
4
4.0(0)
0

చక్రాలు

Feb-11-2017
Shilpa gupta
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • భారతీయ
  • ఆవిరికి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యప్పిండి 1 కప్పు
  2. మైదా పిండి 1/2 కప్పు
  3. జీలకర్ర 1 చెంచా
  4. వంట నూనె 2 పెద్ద చెంచాలు
  5. ఉప్పు 1+1/2 చెంచా
  6. ఎర్ర కారం పొడి 1 చెంచా
  7. నువ్వులు 1 పెద్ద చెంచా
  8. నీళ్ళు తగినన్ని

సూచనలు

  1. రెండు పిండ్లని కలపండి. వాటిని ఒక పెద్ద చేతి రుమాలులోకి నాలుగు వైపులా తీసుకుని గట్టిగా పోట్లంలా కట్టండి.
  2. ఈ పిండి పొట్లం ని 15 నిమిషాలు ఆవిరిలో పెట్టండి.
  3. పొట్లాన్ని తెరిచి పిండిని విరవండి.
  4. ఏవైనా ఉండలు ఉంటే పిండిని విదిల్చి తొలగించండి.
  5. నూనె, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, మరియు ఎర్ర కారం వేయండి. బాగా కలపండి.
  6. నీళ్ళని ఉపయోగించి మధ్యస్థ మెత్తని పిండిలా ఒత్తండి. దానిని 15 నిమిషాలు ప్రక్కన పెట్టండి.
  7. చక్రాల గిద్ద లేదా చక్రాలకి ఆకారానికి కిచెన్ ప్రెస్ లో పిండిని నింపండి.
  8. కరకరగా మరియు బంగారు రంగులోకి వచ్చేదాకా మధ్యస్థ వేడి నూనెలో బాగా వేయించండి.
  9. చక్రాలని గాలి చొరని డబ్బాలో నిల్వ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర